Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇసుక మాఫియా డాన్‌లు లొంగిపోయారు...

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మునగళపాళెంలో ఇసుక మాఫియాకు పాల్పడుతున్న 13 మందిలో ఐదుగురు నిందితులు పోలీసులకు లొంగిపోయారు. కీలక వ్యక్తిలో ఒకరైన చిరంజీవి నాయుడు శ్రీకాళహస్తి డిఎస్పీ ఎదుట లొంగిపోయారు.

Webdunia
మంగళవారం, 2 మే 2017 (10:33 IST)
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మునగళపాళెంలో ఇసుక మాఫియాకు పాల్పడుతున్న 13 మందిలో ఐదుగురు నిందితులు పోలీసులకు  లొంగిపోయారు. కీలక వ్యక్తిలో ఒకరైన చిరంజీవి నాయుడు శ్రీకాళహస్తి డిఎస్పీ ఎదుట లొంగిపోయారు. మరో ఇసుక మాఫియా డాన్ ధనంజయ నాయుడు అన్న చిరంజీవి నాయుడు. చిరంజీవితో పాటు భాస్కర్ నాయుడు, సుబ్రమణ్యం నాయుడు, వెంకటరత్నం నాయుడు, రామానాయుడులు కూడా పోలీసులకు లొంగిపోయారు. 
 
ఐదుగురు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. మరో 8 మంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఈ ఇసుక మాఫియాలో కీలక వ్యక్తి మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి అనుచరుడిగా ఉన్న ధనంజయనాయుడు మాత్రం ఇంకా అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments