Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా జాబ్ మేళా... నోట్లో కేకులే కేకులు(వీడియో)

వైసిపి ఎమ్మెల్యే రోజా జన్మదిన వేడుకలు పుత్తూరులో జరిగాయి. తన జన్మదిన వేడుకలను జరుపుకోవడానికన్నా ముందే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించారు రోజా. పుత్తూరు, నగరి నియోజకవర్గాల్లోని నిరుద్యోగులకు 40 ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలిచ్చేందేకు జాబ్ మేళా ని

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2017 (21:26 IST)
వైసిపి ఎమ్మెల్యే రోజా జన్మదిన వేడుకలు పుత్తూరులో జరిగాయి. తన జన్మదిన వేడుకలను జరుపుకోవడానికన్నా ముందే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించారు రోజా. పుత్తూరు, నగరి నియోజకవర్గాల్లోని నిరుద్యోగులకు 40 ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలిచ్చేందేకు జాబ్ మేళా నిర్వహించారు. అధిక సంఖ్యలో నిరుద్యోగులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకున్నారు. 
 
నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిని గాలికొదిలేశారని రోజా మండిపడ్డారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా, కొత్త పరిశ్రమలను ఎపికి తీసుకురాలేకుండా చేతకాని ముఖ్యమంత్రిలా చంద్రబాబునాయుడు మారిపోయారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బాబుకు సరైన బుద్థి చెబుతారని అన్నారు రోజా. ఇదిలావుంటే రోజా ప్రారంభించిన జాబ్ మేళాకు వచ్చిన అభిమానులు, కార్యకర్తలు ఆమెకు కేకులు మీద కేకులు తినిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments