Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌కు చిన్నమెదడు చిట్లిపోయింది.. రోజా ఘాటు కామెంట్స్

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (11:29 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత ఆర్కే రోజా జనసేనానిపై ఘాటు విమర్శలు చేసింది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఈ ఎమ్మెల్యే.. పవన్ కల్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. పవన్‌కు చిన్నమెదడు చిట్లిపోయిందని ఘాటు కామెంట్స్ చేసింది. 
 
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరు నెలల పాలన చూసి ప్రజలు సై సైరా నరసింహారెడ్డి అంటున్నారని.. కానీ, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ చిన్నమెదడు చితికిపోయి ఇష్టమొచ్చిన విమర్శలు చేస్తున్నట్లు తెలిపింది రోజా. అందుకే ఇసుక, ఇంగ్లీష్ మీడియం విషయంలో వివాదాలు సృష్టించారని.. మత మార్పిడులు చేస్తున్నారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించింది.
 
''చంద్రబాబు బాధ తెలుగు కోసం కాదు.. ప్రజల కోసం కాదు. తన బినామీల స్కూళ్లు మూతపడతాయని భయం.." అని రోజా కామెంట్స్ చేశారు. వైఎస్ జగన్ సీఎంగా మరో 20, 30 సంవత్సరాలు కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని రోజా అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments