Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు... నీకుంది.. దేర్ ఈజ్ ఎ క్రోకొడైల్ ఫెస్టివల్: రోజా

Webdunia
సోమవారం, 20 మే 2019 (19:58 IST)
ఏడు విడతల ఎన్నికలు ముగిసిన తరువాత సర్వత్రా ఫలితాలపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎపిలోని ప్రముఖుల్లో ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడిపోతారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న దానిపైన చర్చ జరుగుతోంది. ఇలాంటి సందర్భంలో వైసిపి మహిళా నేత రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
చంద్రబాబు గారు.. నీకుంది.. దేర్ ఈజ్ ఎ క్రోకొడైల్ ఫెస్టివల్.. ముందుంది ముసళ్ళ పండుగ.. సంబరపడిపోకు.. సంకలు గుద్దుకోకు.. నిన్ను జనం నమ్మలేదు. సీనియర్ రాజకీయ నాయకుడిగా, తలపండిన రాజకీయవేత్తగా ఏం సాధించావు. ఏం ఉపయోగం లేదు. సర్వేలను గుడ్డిగా నమ్మం. ఎవరెన్ని చెప్పినా వైసిపి గెలుపు ఖాయమంటున్నారు రోజా. గెలుపుపై ధీమా టిడిపి నేతల కన్నా మాకే ఎక్కువ ఉందంటున్నారు రోజా.
 
ఇక తన గెలుపు మామూలేనని, అంతే కాకుండా తనతో పాటు తన స్నేహితులందరూ కూడా గెలుస్తారని, వైసిపి భారీ విజయం సాధిస్తుందన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు రోజా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments