Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్

Jobs
Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2022 (11:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం తాజాగా నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్‌ను రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ (ఆర్జేయూకేటీ) మంగళవారం విడుదల చేసింది. ఈ నోటిఫికేష్ ప్రకారం మంగళవార మధ్యాహ్నం నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
ఈ దరఖాస్తులు చేసుకునేందుకు గడువు తేదీని సెప్టెంబరు 19వ తేదీ వరకు ఇచ్చారు. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రత్యేక కేటగిరీలు మినహా నాలుగు క్యాంపస్ విద్యార్థుల ప్రొవిజనల్ జాబితా 29వ తేదీన విడుదలవుతుందని పేర్కొంది. 
 
ఆ తర్వాత అక్టోబరు 12 నుంచి 15వ తేదీ వరకు క్యాంపస్‌లలో సర్టిఫికేట్ల పరిశీలన, అదే నెల 17వ తేదీ నుంచి తరగతుల ప్రారంభమవుతాయని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments