Webdunia - Bharat's app for daily news and videos

Install App

రివ‌ర్స్ పాలిటిక‌ల్ ట్రెండ్... వైసీపీ నుంచి టీడీపీకి మ‌ల్యాద్రి

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (13:56 IST)
ఏపీలో రాజ‌కీయం ఎపుడు ఎటు మ‌లుపు తిరుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితులు. ఒక‌సారి టీడీపీ నుంచి వైసీపీకి వ‌ల‌స‌లు మొద‌ల‌వ‌గా, ఇపుడు కొత్త‌గా ట్రెండ్ మొద‌లైంది. వైసీపీ నుంచి టీడీపీకి నాయ‌కులు వ‌ల‌స‌పోవ‌డం క‌నిపిస్తోంది. అది సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విధానాలు న‌చ్చ‌క కొంద‌రైతే, స్థానికంగా వైసీపీ నేత‌ల‌తో పొస‌గ‌క మ‌రికొంద‌రు వ‌ల‌స‌బాట ప‌డుతున్నారు. 

 
ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీ నుంచి టీడీపీకి ఇపుడు వ‌ల‌స‌లు ఆరంభం అయ్యాయి. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరేందుకు నేత‌లు ఇలా కారుల్లో బారులు తీరారు. కనిగిరి నియోజకవర్గ పామూరు మండ‌లానికి చెందిన బొల్లా మాల్యాద్రి చౌదరి, 300 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తల‌తో భారీగా ర్యాలీ తీశారు.


వంద కార్లలో భారీ ర్యాలీగా టీడీపీలో చేరేందుకు మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహరెడ్డి  ఆధ్వర్యంలో స‌మాయ‌త్తం అయ్యారు. టీడీపీలో చేరేందుకు అమరావతి బయలు దేరిన వైసిపీ కార్యకర్తలు, కార్యకర్తలు పార్టీ అధినేత స‌మ‌క్షంలో తెలుగుదేశం తీర్థం తీసుకోనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments