Webdunia - Bharat's app for daily news and videos

Install App

"దొరకని దొంగ గుట్టు"... కేటీఆర్‌కు ముందుంది క్రోకోడైల్ ఫెస్టివల్ : రేవంత్ రెడ్డి

"దొరకని దొంగ గుట్టు ర‌ట్టు" అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు సంబంధించి ఓ ఫొటోను కాంగ్రెస్ నేత‌ రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. '2016లో జ‌రిగిన అఫీషియ‌ల్ పోగ్రాంలో ‘అన‌ఫీషియ‌ల్‌’గా తేజారాజు S/O స‌త్యం రామ‌ల

Webdunia
గురువారం, 2 నవంబరు 2017 (14:17 IST)
"దొరకని దొంగ గుట్టు ర‌ట్టు" అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు సంబంధించి ఓ ఫొటోను కాంగ్రెస్ నేత‌ రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. '2016లో జ‌రిగిన అఫీషియ‌ల్ పోగ్రాంలో ‘అన‌ఫీషియ‌ల్‌’గా తేజారాజు సన్నాఫ్ స‌త్యం రామ‌లింగ‌రాజుతో మ‌లేషియ‌న్ ప్ర‌ధానిని క‌లిసి మంత‌నాలాడిన స్కాం స్టార్‌ కేటీఆర్‌కు ముందుంది ‘క్రోకోడైల్ ఫెస్టివ‌ల్‌’' అంటూ ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు.
 
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెల్సిందే. అయితే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. స్కాం స్టార్లతో కలిసిపోయాడంటూ ట్వీట్ చేశారు. 
 
దీనిపై రేవంత్ రెడ్డి తనదైనశైలిలో స్పందించారు. ఎవ‌రు స్కాంల స్టార్‌ల‌తో తిరుగుతున్నారో చెప్ప‌డానికి ఇదే సాక్ష్యం అని అన్నారు. స‌త్యం రామ‌లింగ‌రాజు సుపుత్రుడితో కేటీఆర్ మ‌లేషియాలో ర‌హ‌స్యంగా వెల‌గ‌బెట్టిన నిర్వాకం ఏమిటో చెప్పాల‌ని నిల‌దీశారు.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అందుకోసం ఇంజెక్షన్లు వాడలేదు : సినీ నటి ఖష్బూ

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- ధనుష్‌ల మధ్య ప్రేమాయణం.. ఎంతవరకు నిజం?

కర్నాటక నేపథ్యంతో కరవాలి తెలుగులో రాబోతుంది, మవీర గా రాజ్ బి శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments