Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలంలో మరో 5 రోజులు దర్శనాలు నిలుపుదల

Webdunia
బుధవారం, 29 జులై 2020 (10:04 IST)
శ్రీశైలమహాక్షేత్రంలో కరోనా రోజు రోజుకి విజృంభించడంతో మరో ఐదు రోజుల పాటు శ్రీస్వామి అమ్మవార్ల దర్శనాలు నిలుపుదల చేస్తున్నట్లు ఈవో  కె.ఎస్.రామారావు తెలిపారు.
 
తహశీల్దార్, వైద్యాధికారి సోమశేఖరయ్య సూచనల మేరకు దేవాదాయ కమిషనర్, జిల్లా కలెక్టర్ అనుమతితో మరో 5 రోజుల పాటు దర్శనాలు నిలుపుదల చేశారు.
 
అనంతరం అప్పటి పరిస్థితులు బట్టి తగిన చర్యలు తీసుకోనున్నారు. స్వామి అమ్మవార్లకు జరిగే నిత్యకైంకర్యాలు యధావిధిగా జరుగుతాయి.

భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ ద్వారా రుసుమును చెల్లించి వారి గోత్రనామాలతో పరోక్ష సేవలను జరిపించుకోవచ్చని ఈవో తెలిపారు. ఈ నెల 31 వ తేదీన శ్రావణ మాసం రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పరోక్ష సేవగా నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments