Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ ధరలకు రెక్కలొచ్చాయ్.. రానున్న రోజుల్లో కిలో కోడి మాసం ధర రూ.200?

చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. ఎండలు మండిపోతున్నా.. చికెన్ ధరలు మాత్రం దిగి రావట్లేదు. ఎండాకాలం చికెన్‌ను మాంసాహారులు ఎక్కువగా తీసుకోరు. దీంతో చికెన్ ధరలు తగ్గుతాయి. కానీ ఈ ఏడాది చికెన్ ధరలు తగ్గలేదు సరి

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2017 (11:26 IST)
చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. ఎండలు మండిపోతున్నా.. చికెన్ ధరలు మాత్రం దిగి రావట్లేదు. ఎండాకాలం చికెన్‌ను మాంసాహారులు ఎక్కువగా తీసుకోరు. దీంతో చికెన్ ధరలు తగ్గుతాయి. కానీ ఈ ఏడాది చికెన్ ధరలు తగ్గలేదు సరికదా.. అమాంతం పెరిగిపోయాయి. వారం రోజుల క్రితం వరకు కిలో చికెన్‌ లైవ్‌ ధర రూ.100 ఉండగా, ఇప్పు డు రూ.130కు పెరిగింది. కిలో కోడిమాంసం ధర రూ.120 వరకు ఉండగా, ఒక్కసారిగా రూ.170కు పెరిగింది. 
 
అదేవిధంగా వేసవి ప్రారంభం కావడంతో ఇక ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోతాయని కోళ్లఫారాల ఓనర్లు అంటున్నారు. ఎండ తీవ్రతను అవి తట్టుకోలేవని వారు చెప్తున్నారు. సాధారణంగా ఒక షెడ్‌లో 1000 పిల్లలు పెంచాల్సి ఉండగా, ప్రస్తుత వేసవి నేపథ్యంలో 600 నుంచి 700 పిల్లలు పెంచడం సాధ్యమవుతుందని చెప్తున్నారు. 
 
దీంతో కోళ్లు సంఖ్య తగ్గడంతోపాటు నిర్వహణ వ్యయం పెరుగుతుందని వాపోతున్నారు. వీటితోపాటు కోళ్లు దాణా ధరలు కూడా ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. రానున్న రోజుల్లో కిలో కోడి మాంసం ధర రూ.200 దాటినా.. ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాపారులు అంటున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను నా వైఫ్ ఫ్రెండ్‌కి సైట్ కొడితే నాకు నా భార్య పడింది: అనిల్ రావిపూడి

నన్ను చాలా టార్చర్ చేశాడు.. అందుకే జానీ మాస్టర్‌పై కేసు పెట్టాను.. బన్నీకి సంబంధం లేదు.. సృష్టి వర్మ (video)

ఐటీ సోదాల ఎఫెక్ట్.. 'సంక్రాంతికి వస్తున్నాం' వసూళ్లు ఎంతో తెలుసా?

కన్నప్ప నుంచి త్రిశూలం, నుదుట విబూదితో ప్రభాస్ చూపులు లుక్

తల్లి మనసు కి వినోదపుపన్ను మినహాయింపు ఇవ్వాలి:ఆర్.నారాయణమూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

పద్మ పురస్కార గ్రహితలు బాలకృష్ణ, నాగేశ్వరరెడ్డిలకు నాట్స్ అభినందనలు

తర్వాతి కథనం
Show comments