Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంగీత ఛటర్జీ వద్ద పోలీసుల విచారణ.. ఈ మాఫియా వెనకున్న వారెవరో?

ఎర్ర చందనం డాన్‌ సంగీత ఛటర్జీని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందుకోసం పెద్ద ప్రశ్నాపత్రాన్ని రూపొందించుకున్నాపని తెలిసింది. ఈ మాఫియా వెనకున్న వారి లిస్టు తీసేందుకు మల్లగుల్లాలు పడుతు

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2017 (11:17 IST)
ఎర్ర చందనం డాన్‌ సంగీత ఛటర్జీని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందుకోసం పెద్ద ప్రశ్నాపత్రాన్ని రూపొందించుకున్నాపని తెలిసింది. ఈ మాఫియా వెనకున్న వారి లిస్టు తీసేందుకు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. ఈ కేసులో 18 నెలల పాటు తప్పించుకుని తిరుగుతున్న సంగీతను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 
 
సంగీత పేయింగ్ గెస్టుగా నెలకొక హాస్టల్‌లో వుండిన పక్కా సమాచారంతో గత నెల 23న మహిళా కానిస్టేబుళ్లతో కలిసి పోలీసు అధికారులు కోల్‌కతాలో అదుపులోకి తీసుకున్నారు. సీఎన్ రాయ్ రోడ్డులోని పీజీ హాస్టల్‌లో..  28న మెడిసిన్ తీసుకునేందుకు సంగీత బయటకు రాగా ఒక్కసారిగా ఆమెని చుట్టుముట్టారు పోలీసులు. తనకు ఆరోగ్యం బాగాలేదని రకరకాల కట్టుకథలు అల్లినప్పటికీ.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కస్బా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి తమ వద్దనున్న వారెంట్లను చూపించి కోల్‌కతా నుంచి బెంగళూరుకి తీసుకొచ్చారు. 
 
అక్కడి నుంచి రోడ్డుమార్గంలో చిత్తూరుకు తీసుకువచ్చారు. ప్రస్తుతం శుక్రవారం నుంచి నాలుగురోజులపాటు ఆమెని పోలీసులు విచారించనున్నారు. ఈ విచారణలో ఎర్రచందనం మాఫియా వెనకున్న వారి కూపీ  లాగేందుకు పోలీసులు రెడీ అయిపోయారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటాను : బాలకృష్ణ

వినోదాన్ని అందించడానికి ఇలానే శ్రమిస్తాను : పద్మభూషణ్ పురస్కారంపై అజిత్ పోస్ట్

నటనతో దశాబ్దంపాటు తెలుగు వారిని ఆలరించారు శోభన!

రీల్ హీరోనే కాదు.. నిజ జీవితంలోనూ రియల్ హీరో!!

జోరు తగ్గని సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు : రూ.300 కోట్ల దిశగా పరుగులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

పద్మ పురస్కార గ్రహితలు బాలకృష్ణ, నాగేశ్వరరెడ్డిలకు నాట్స్ అభినందనలు

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

తర్వాతి కథనం
Show comments