Webdunia - Bharat's app for daily news and videos

Install App

గదికి పిలిచి విద్యార్థినిపై అత్యాచారం చేసిన హాస్టల్ మేనేజర్...

కంటికి రెప్పలా కాపాడాల్సిన హాస్టల్ మేనేజర్.. కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. తన గదికి పిలిచి ఈ దారుణానికి పాల్పడిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని కోటలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
గురువారం, 27 జులై 2017 (09:36 IST)
కంటికి రెప్పలా కాపాడాల్సిన హాస్టల్ మేనేజర్.. కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. తన గదికి పిలిచి ఈ దారుణానికి పాల్పడిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని కోటలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల ఓ అమ్మాయి కోట నగరంలోని ఇందిరావిహార్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రముఖ కాలేజీలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈమె కాలేజీ హాస్టల్‌లో ఉంటూవస్తోంది. ఈ క్రమంలో కాలేజీ హాస్టల్ మేనేజరుగా పనిచేస్తున్న ప్రదీప్ కుమార్ సుమన్ (30) ఆ యువతిపై కన్నేశాడు. 
 
ఒక విషయంపై చర్చించేందుకు తన గదికి పిలవడంతో ఆ విద్యార్థిని రాగా, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన కోర్కె తీర్చకుంటా ఇతర విద్యార్థినులకు కూడా చెపుతానని బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో విసిగిపోయిన కళాశాల విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడైన ప్రదీప్ కుమార్ సుమన్‌పై ఐపీసీ సెక్షన్ 376, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments