Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కోరిక తీరిస్తే 100కి 100 మార్కులు వేస్తా... ఏమంటావ్...?

రాజ‌మండ్రి : అతడో క‌ళాశాల క‌ర‌స్పాడెంట్. విద్యార్థులకు గురువంతటి వాడు. అయితే తనపై ఉన్న ''గురు''తర బాధ్యతను మరిచి కీచకుడిగా మారాడు. నయానో, భయానో విద్యార్థినులను లొంగదీసుకుంటున్న అతడు, త‌న కాలేజిలో చ‌దువుతున్న అమ్మాయిలు పరీక్షల్లో ఫెయిలైతే అంతేసంగతులు,

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (12:45 IST)
రాజ‌మండ్రి : అతడో క‌ళాశాల క‌ర‌స్పాడెంట్. విద్యార్థులకు గురువంతటి వాడు. అయితే తనపై ఉన్న ''గురు''తర బాధ్యతను మరిచి కీచకుడిగా మారాడు. నయానో, భయానో విద్యార్థినులను లొంగదీసుకుంటున్న అతడు, త‌న కాలేజిలో చ‌దువుతున్న అమ్మాయిలు పరీక్షల్లో ఫెయిలైతే అంతేసంగతులు, వారిని పిలిపించి త‌న‌కు సుఖం అందిస్తే చాలు, నూటికి నూరు మార్కులు వేయిస్తానని చెప్పేవాడు. 
 
రాజ‌మండ్రి కోటిప‌ల్లి బ‌స్టాండ్‌లో చాలాకాలంగా గుత్తుల శ్రీధర్ చైత‌న్య క‌ర‌స్పాడెంట్ అకాడ‌మీ నిర్వ‌హిస్తున్నాడు. త‌న ఇనిస్టిట్యూట్‌లో చ‌దువుకునే కుటుంబ ప‌రిస్థితులు స‌రిగాలేని, ఆర్థికంగా వెన‌క‌ప‌డిన అమ్మాయిల‌ను గురిచూసి కొట్టేవాడు. శ్రీధర్ ప‌లువురు యువ‌తుల‌తో త‌న రూమ్‌లోనే శృంగార లీలలు కొన‌సాగించి వాటిని సీక్రెట్ కెమెరాల‌తో వీడియోగా తీస్తూ ఆనందిస్తాడట. తాజాగా ఓ విద్యార్థినితో జరిపిన లైంగిక క్రీడ శ్రీధర్‌ తీసిన వీడియో ఓ విద్యార్థి చేతికి చిక్కడంతో అతడి అసలు గుట్టు బయటపడింది. దీంతో అతని పాపం పండింది. పోలీసులకు చిక్కాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం