Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపిలో 24 గంటల్లో వర్షాలు

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (11:41 IST)
దేశంలోని సగం రాష్ట్రాలకు పైగా నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని తెలుస్తోంది. ముఖ్యంగా రాజస్థాన్‌, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌, హర్యానా, చండీఘడ్‌, ఢిల్లీ, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లో ఈ పరిస్థితి కొనసాగుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నందున ఏపిలో పలు జిల్లాల్లో గాలుల ప్రభావం మినహా వర్షాలు పెద్దగా కురవడం లేదు.

అయితే రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, యానాంలలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాగల 48 గంటల్లో కొన్ని చోట్ల ఉత్తర కోస్తాకు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

దక్షిణ కోస్తా, రాయలసీమకు రాగల 24 గంటల్లో పలు చోట్ల మోస్తరు వర్షాలు పడనున్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments