Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Webdunia
గురువారం, 11 జూన్ 2020 (13:56 IST)
అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కాన్వెంట్ జంక్షన్, గాజువాకతో సహా అనేక లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. మిగిలిన కోస్తా జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి.
 
అల్పపీడనం ప్రభావంతో, ఈశాన్య దిశ నుండి బలమైన ఉపరితల గాలులు, గంటకు 40 - 50 కి.మీ వేగంతో ఉత్తర తీరప్రాంత వెంట గాలులు వీస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోనూ, పశ్చిమ మధ్య ఉత్తర బంగాళాఖాతం, అస్సాం- నాగాలాండ్ భాగాలలోకి విస్తరించాయి.
 
నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, గోవా, మహారాష్ట్రలోని కొన్ని భాగాలు, కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ, ఏపీ తీరప్రాంత, ఉత్తర బంగాళాఖాతంలో విస్తరించనున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments