Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తారింటికి దారేది దొరికింది, నేడు అమరావతి దారేది అంటూ పవన్ వస్తున్నారు: ఆర్ఆర్ఆర్

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (13:04 IST)
అమరావతి అంశంపై నేను న్యాయ సలహాలు తీసుకొని మాత్రమే మాట్లాడాను. పవన్ కళ్యాణ్ అమరావతి గురించి చాల స్పష్టంగా, అమరావతినే రాజధానిగా ఉండాలని  చెప్పారు. గతంలో రైతుల తరపున పవన్ కళ్యాణ్ పోరాటం చేశారు.
 
గతంలో “అత్తారింటికి దారేది” అన్న పవన్ కళ్యాణ్ నేడు “అమరావతికి దారేది” అని ముందుకు వస్తున్నారు. అమరావతి 20 గ్రామాల సమస్య కాదు, రాష్ట్ర సమస్య.  మా ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి అన్నారు.
 
జగన్మోహన్ రెడ్డి స్థాయి ఎక్కడో ఉండాలి అనుకున్నా, కానీ జగన్ తన స్థాయిని తగ్గించుకుంటున్నారు. ఇక హిందూ దేవాలయాలు మీద దాడులు హిందువుల మనోభావాల మీద ఆటలు ఆడుతున్నారు. పార్టీలకు  అతీతంగా  దేవుళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. హిందువుల మనోభావాలు కపాడతామని అందరూ ప్రమాణం చేయాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments