Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ మంచోడు.. ఆర్ఆర్ఆర్ కామెంట్స్ కథేంటి?

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (12:45 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచోడు.. కానీ, ఇప్పుడున్న రాజకీయాల్లో ఆయన నెగ్గుకు రావడం కష్టమని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు.

ప్రస్తుత రాజకీయాలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ తన వ్యూహాలు మార్చుకుంటే ఆయనకు మంచి భవిష్యత్తు వుంటుందనీ చెప్పారు ఆర్ఆర్ఆర్.
 
'మరి, జనసేన పార్టీలోకి వెళతారా.?' అని ప్రశ్నిస్తే, కాలమే సమాధానం చెబుతుందంటూ ముసిముసి నవ్వులు నవ్వేశారు. బీజేపీలో చేరాలా.? బీజేపీ మిత్ర పక్షమైన జనసేనతో కలవాలా.? అన్నదానిపై రఘురామ కొంత డైలమాలో వున్నారనే ప్రచారం జరుగుతోంది.
 
ఇకపోతే.. జనసేన పార్టీకి రఘురామకృష్ణ రాజు లాంటి ఆర్థికంగా వెన్నుదన్ను కలిగిన నాయకులు అవసరం. కానీ, జనసేన అధినేత ఆ దిశగా రాజకీయ ఆలోచనలు చేయడంలేదు. 
 
కాగా..  2019 ఎన్నికల్లో జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబుని ఓడించింది రఘురామకృష్ణరాజే కావడం గమనార్హం. అయితే, ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడంలేదని నాగబాబు ప్రకటించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments