Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ : దొంగ ఓట్లతో కింగ్ కాంగ్‌ను గెలిపించాడు...

Webdunia
మంగళవారం, 23 జులై 2019 (09:28 IST)
విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి వైకాపా తరపున పోటీ చేసి ఓడిపోయిన నేత పీవీపీ వరప్రసాద్. ఈయనకు, లోక్‌సభ సిట్టింగ్ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నానికి మధ్య ట్వీట్ల వార్ సాగుతోంది. పీవీపీపై కేశినేని చేసిన తొలుత చేసిన ఓ ట్వీట్ చేశారు. దీనిపై ఘాటుగా స్పందించిన పీవీపీ వరుస ట్వీట్లతో కలకలం రేపుతున్నారు. 
 
తాజాగా బ్రేకింగ్ న్యూస్ పేరిట మరో ట్వీట్ చేసారు. ఓ నియోజకవర్గంలో 10 వేల దొంగ ఓట్లు వేయించిన ఓ ప్రబుద్ధుడు మన కింగ్ కాంగ్‌ను దొడ్డి దారిలో గెలిపించాడని ఆరోపించారు. పీవీపీ తాజాగా చేసిన ట్వీట్ ఇదే. 
 
"బ్రేకింగ్ న్యూస్...!
మన కింగ్ కాంగ్‌కి ప్రబుద్ధుడు ఒక నియోజకవర్గంలో 10వేల దొంగ ఓట్లు వేయించి, దొడ్డి దారిలో గెలిపించాడు. ఇప్పుడు old habits die hard! ప్రబుద్దుడు సర్వీస్ చార్జెస్‌కి పేమెంట్ ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చాడు కింగ్ కాంగ్. అందుకే ఈ కొబ్బరి చిప్పలు, కాల్ మనీ గొడవలు" అంటూ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments