Webdunia - Bharat's app for daily news and videos

Install App

లొకాంటో వెబ్‌సైట్ ద్వారా విటుల ఆకర్షణ.. గుట్టుచప్పుడు కాకుండా...

Webdunia
మంగళవారం, 14 జనవరి 2020 (10:13 IST)
లొకాంటో వెబ్‌సైట్ ద్వారా విటులను ఆకర్షిస్తూ గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార దందాను నిర్వహిస్తూ వచ్చిన ముఠాను హదైరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, ఎస్సార్ నగర్‌కు చెందిన చిట్టి, చరణ్ అనే వ్యక్తులు లొకాంటో అనే మల్టీపర్పస్ వెబ్‌సైట్‌‌లో అందమైన అమ్మాయిన ఫోటోలను అప్‌లోడ్ చేశారు. ఈ అమ్మాయిలను కావాలనుకున్నవారు సంప్రదించేందుకు వీలుగా ఫోన్ నంబర్లను ఇచ్చారు. 
 
ఈ అమ్మాయిల ఫోటోలను చూసిన కొందరు యువకులు ఆకర్షితులై చిట్టి, చరణ్‌లను సంప్రదించేవారు. అలా విటులను ఆకర్షించి గుట్టుచప్పుడు కాకుండా బీకేగూడలో వ్యభిచారం కొనసాగిస్తూ వచ్చారు. దీనికి సంబంధించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వ్యభిచార గృహంపై దాడిచేశారు. 
 
ప్రధాన నిందితుడు చరణ్ తప్పించుకోగా మరో నిర్వాహకుడు చిట్టి, విటులు ఎస్.సాయికుమార్, జె.కార్తీక్, ఎం.విఘ్నేష్‌లతోపాటు ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న చరణ్ కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments