Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో వ్యభిచార గృహాలపై దాడులు -13 మంది అరెస్ట్

చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసర ప్రాంతాల్లో వ్యభిచార గృహాలపై పోలీసులు సోమవారం ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా వ్యభిచార గృహాలు నడుపుతున్న 13 మంది నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.40 వే

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (12:47 IST)
చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసర ప్రాంతాల్లో వ్యభిచార గృహాలపై పోలీసులు సోమవారం ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా వ్యభిచార గృహాలు నడుపుతున్న 13 మంది నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. చాలాకాలంగా సాగుతున్న ఈ వ్యవహారం మూలాలు కర్ణాటక రాజధాని బెంగళూరు, ఏపీలోని అనంతపురం జిల్లాల్లోనూ ఉన్నాయి. 
 
ఈ మేరకు పక్కా సమాచారం సేకరించిన చిత్తూరు జిల్లా పోలీసులు ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లాలోని మదనపల్లి, పుంగనూరు, పొరుగునే ఉన్న అనంతపురం, ఆ జిల్లాలోని కదిరి, బెంగళూరులో ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా 38 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 13 మంది నిర్వాహకులు, ఐదుగురు బ్రోకర్లు, 9 మంది విటులు, 11 మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం