Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించిన టీడీపీ

Webdunia
సోమవారం, 11 జులై 2022 (16:40 IST)
రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఈ నెల 18వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రపతి పదవి కోసం ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాలు పోటీ చేస్తున్నారు. 
 
అయితే, ద్రౌపది ముర్ము గెలుపు లాంఛనప్రాయంగా మారింది. ఈ నేపథ్యంలో పలు పార్టీలు ఆమెకు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ కోవలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆమెకే మద్దతు ప్రకటించారు. 
 
ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించి ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. సామాజిక న్యాయానికే తొలి నుంచి తెదేపా కట్టుబడి ఉందని చంద్రబాబు తెలిపారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ద్రౌపది ముర్ముకు ఓట్లు వేస్తారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments