Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిశాలో రేప్ చేసి గుజరాత్ పారిపోయాడు... కానీ...

ఇప్పుడు ఆధార్ కార్డులు వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడ వున్నారో తెలిసిపోతోంది. దానితోపాటు సెల్ ఫోన్ ఉపయోగించేవారైతే పని మరింత సుళువు. అతడు పాతాళ లోకాన వున్నా పట్టేయవచ్చు. ఇప్పుడలాగే దొరికిపోయాడు ఓ రేపిస్ట్. ఏడు నెలల క్రితం ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి ఆ త

Webdunia
మంగళవారం, 19 జూన్ 2018 (17:28 IST)
ఇప్పుడు ఆధార్ కార్డులు వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడ వున్నారో తెలిసిపోతోంది. దానితోపాటు సెల్ ఫోన్ ఉపయోగించేవారైతే పని మరింత సుళువు. అతడు పాతాళ లోకాన వున్నా పట్టేయవచ్చు. ఇప్పుడలాగే దొరికిపోయాడు ఓ రేపిస్ట్. ఏడు నెలల క్రితం ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత పారిపోయాడు. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు.
 
మరిన్ని వివరాల్లోకి వెళితే... ఒడిశా గంగదేవునిలోని పురుషోత్తమ్‌పూర్ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల ప్రమోద్ సాహు ఓ మహిళపై నవంబరు నెలలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటికే అతడు రాష్ట్ర సరిహద్దులు దాటేశాడు. ఎక్కడ వున్నాడన్నది ఆచూకి లభించలేదు. ఐతే అతడు చివరికి గుజరాత్ రాష్ట్రంలోని గోపాల్‌పూర్‌లో వున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసి ఒడిసాకు తరలించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments