Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతు రుణమాఫీ కోరుతూ హైకోర్టులో పిల్

Webdunia
సోమవారం, 15 జులై 2019 (12:56 IST)
రైతు రుణమాఫీకి సంబంధించి నాలుగు, ఐదు విడతలుగా బకాయిలు చెల్లించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కిసాన్ సెల్ చైర్మన్ జెట్టి గురునాథ రావు రాష్ట్ర హైకోర్టులో ఓ పిల్‌ను సోమవారం దాఖలు చేశారు. 

ఈ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ యం. సత్యనారాయణమూర్తి ముందు 65 ఐటెంగా విచారణకు రానుంది.
 
 రైతు రుణ మాఫీ నాలుగు, ఐదు విడతలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో.38ను (10 మార్చి 2019)అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. 
 
అలాగే, నాలుగు, ఐదు విడతల రైతు రుణ మాఫీ సొమ్మును 30 లక్షలను రైతుల ఖాతాలో జమచేయాలని ఆదేశించాలని పిల్‌లో కిసాన్ సెల్ ఛైర్మెన్ జెట్టి గురునాథ రావు కోరారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments