Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ కడుపు నుంచి బయటికి వచ్చిన శిశువు.. ఏడవకుండా.. ఏం చేసిందంటే?

Webdunia
సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (11:39 IST)
Brazil Baby
అమ్మ కడుపు నుంచి బయటికి వచ్చిన శిశువు ఏడుపును తప్ప మరొకటి ఎరుగదు. అలాంటిది బ్రెజిల్‌లో అప్పుడే పుట్టిన ఓ శిశువు ఆస్పత్రిలో ఏడ్వకుండా డాక్టర్లను కోపంగా చూసింది. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌లోని రియోడీ జెనెరియోలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన ఓ శిశువు తనకు కనపడిన డాక్టర్లను కోపంగా చూసిన ఫోటో నెట్టింటిని షేక్ చేస్తోంది.
 
ఓ మహిళకు వైద్యులు కాన్పు చేశారు. శిశువును బయటికి తీసి.. బొడ్డుతాడును కత్తిరించే సమయంలో ఆ శిశువు ముఖంలో కనబడిన హావభావాలకు వైద్యులే షాకయ్యారు. ఓ నర్సు ఈ ఫోటోను తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. 
 
ఈ శిశువు పుట్టగానే ఏడవకుండానే.. వైద్యులను కోపంగా చూసిందని చెప్పింది. ఇంకా వైద్యులు ఎంత ఏడ్పించడానికి ప్రయత్నించినా.. నన్నెవ్వరూ ఏడిపించలేరని కంటి చూపుతో చంపేశాడని.. నర్సు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ శిశువు ఆరోగ్యం మెరుగ్గా వుందని నర్సు తెలిపింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments