Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం ఎవరు... జగనా? పవనా? మంత్రి బాలినేని ఏమంటున్నారు...

Webdunia
గురువారం, 29 జులై 2021 (15:56 IST)
సాధారణంగా సోషల్ మీడియాలో పలు సందర్భాల్లో తప్పులు జరుగుతుంటాయి. ఇవే తప్పులు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి అధికారిక ఫేస్‌బుక్ పేజ్‌లో కూడా అలాంటి తప్పు దొర్లింది. 
 
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా దీవెన కార్యక్రమం లైవ్ ఇచ్చే క్రమంలో పొరపాటు జరిగింది. సీఎం లైవ్‌ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ పర్యటనకు సంబంధించిన వీడియో లైవ్‌లో ప్రత్యక్షమైంది. కొద్దిసేపు పవన్ కళ్యాణ్ వీడియో అలాగే వచ్చింది.
 
మంత్రి ఫేస్‌బుక్ పేజ్ కావడంతో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. తప్పు ఎక్కడో జరిగినట్లు గమనించి వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేశారు. అప్పటికే కొంతమంది స్క్రీన్ షాట్స్ తీశారు. విద్యా దీవెన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వీడియో రావడం హాట్ టాపిక్‌గా మారింది. 
 
ఏపీకి ముఖ్యమంత్రి జగనా.. పవన్ కళ్యాణా అంటూ కొన్ని కామెంట్స్ వినిపించాయి. కొద్దిసేపటికి తప్పును గమనించి వీడియోను తొలగించడంతో వీడియో లేకుండా పోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments