Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీకి పవన్ కళ్యాణ్ షాక్... దక్షిణాదిలో వేర్పాటువాదం....

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని షాక్‌కు గురిచేసేలా హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. మన భాష, జాతి, సంస్కృతులను కేంద్రం గౌరవించలేక పోతే, మన దేశ సమగ్రతను కాపాడలేకపోతే వేర్పాటు ఉద్యమాలకు ఊపిరి పోసినట్టే అవుతుందని ట్వీట్ చేశాడు.

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (09:36 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని షాక్‌కు గురిచేసేలా హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. మన భాష, జాతి, సంస్కృతులను కేంద్రం గౌరవించలేక పోతే, మన దేశ సమగ్రతను కాపాడలేకపోతే వేర్పాటు ఉద్యమాలకు ఊపిరి పోసినట్టే అవుతుందని ట్వీట్ చేశాడు. అంతకుముందు ఉత్తరాది పెత్తనం వద్దని కూడా పేర్కొన్నాడు.
 
హిందీ భాషను బలవంతంగా దక్షిణాది రాస్ట్రాలపై రుద్దాలని చూడటం సరికాదని కేంద్రానికి పవన్ హితవు పలికారు. మంత్రులు, పార్టీ నేతలంతా ఇకపై హిందీలోనే మాట్లాడాలంటూ ప్రధాని మోడీ చేసిన సూచన నేపథ్యంలో 'హిందీ గో బ్యాక్' అంటూ ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని పవన్ తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఉత్తరాది నాయకులు ఇకనైనా పరిస్థితులను అర్థం చేసుకుని దేశంలోని భిన్నసంస్కృతులు, సంప్రదాయాలను గౌరవించాలని ఆయన కోరాడు. 

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments