Pawan Kalyan నామినేషన్: ఆంధ్రప్రదేశ్‌కి నువ్వు కావాలి, అందుకోసం నా ప్రాణం ఇవ్వమన్నా ఇస్తా

ఐవీఆర్
మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (13:08 IST)
కర్టెసి-ట్విట్టర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం హనుమాన్ విజయోత్సవం నాడు పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురంలో నామినేషన్ వేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట భారీగా అభిమానులు, జనసైనికులు, ప్రజలు ర్యాలీగా బయలుదేరారు. వారిలో ఓ వృద్ధుడు పవన్ కల్యాణ్ ను ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్‌కి పవన్ కళ్యాణ్ గారు అవసరం, అందుకోసం నా ప్రాణం ఇవ్వమన్నా యిస్తానని అన్నారు. పిఠాపురం ప్రజానీకం ఆయన్ని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలి అంటూ విజ్ఞప్తి చేసారు.
 
పవన్ నామినేషన్ సందర్భంగా ప్రజలు, అభిమానుల ఆయన వెంట సుమారు 7 కిలోమీటర్లు మేర అనుసరించారు. పవన్ అభిమానులు, ప్రజల స్పందన Xలో చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments