Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌గ‌న్ పెద్ద శ‌నిలా అడ్డంగా ఉన్నాడు‌.... పల్లె వ్యాఖ్య

ఏపీ ఐటీ శాఖామంత్రి ప‌ల్లె ర‌ఘునాధ‌ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ క‌మీష‌న్ చైర్మ‌న్ శివాజీ, క‌ళ్యాణ‌ దుర్గమ్ ఎమ్మెల్యే హ‌నుమంత‌రాయ చౌద‌రిలు జ‌గ‌న్ పైన గురువారం విమ‌ర్శ‌లు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి వైఎస్ జగన్ పెద్ద శనిలా అడ్డంగా ఉన్నాడంటూ మండిపడ్డారు. జగన్ అవ

Webdunia
గురువారం, 16 జూన్ 2016 (21:28 IST)
ఏపీ ఐటీ శాఖామంత్రి ప‌ల్లె ర‌ఘునాధ‌ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ క‌మీష‌న్ చైర్మ‌న్ శివాజీ, క‌ళ్యాణ‌ దుర్గమ్ ఎమ్మెల్యే హ‌నుమంత‌రాయ చౌద‌రిలు జ‌గ‌న్ పైన గురువారం విమ‌ర్శ‌లు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి వైఎస్ జగన్ పెద్ద శనిలా అడ్డంగా ఉన్నాడంటూ మండిపడ్డారు. జగన్ అవినీతి కేసుల కోసం కోర్టు, ఈడీ చుట్టూ తిరగడానికే సమయం సరిపోతోందన్నారు.
 
వైయస్ హయాంలో నెక్లస్ రోడ్డు, ఫ్లైఓవర్ రోడ్ల నిర్మాణానికి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు మళ్లించారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం యస్సీ, యస్‌టీ సంక్షేమానికి చిత్త శుద్ధితో కృషి చేస్తుందనీ, ఎస్సీ లకు సీఎం చంద్రబాబు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించారని చెప్పుకొచ్చారు. దళిత గిరిజనులకు సమ సామాజిక న్యాయాన్ని సీఎం చంద్రబాబు అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారని వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments