Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మ‌రోసారి ఐఎఎస్‌ల బ‌దిలీలు, సెర్ప్ సీఇవోగా ఇంతియాజ్

Webdunia
సోమవారం, 26 జులై 2021 (18:41 IST)
ఏపీలో ప‌దే ప‌దే ఐ.ఎ.ఎస్. లు, ఐ.పి.ఎస్.ల బ‌దిలీలు జ‌రుగుతున్నాయి. క‌నీసం వారానికోసారి అన్న‌ట్లు విడ‌త‌ల వారీగా బ‌దిలీలు జ‌రుగుతుండ‌టంతో అధికారుల్లో టెన్ష‌న్ మొలైంది. తాజాగా జ‌రిగిన బ‌దిలీల్లో ఐఏఎస్ అధికారుల బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

స్వప్నిల్ దినకర్‌ను కాకినాడ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. అలాగే, చిత్తూరు జేసిగా రాజబాబును నియ‌మించారు. కృష్ణా క‌లెక్ట‌ర్‌గా సుదీర్ఘ‌కాలం ప‌నిచేసిన ఇంతియాజ్ అహ్మద్‌కు సెర్ప్ సీఈఓగా బదిలీ ఇచ్చారు. ఆయ‌న‌కు సీసీఎల్ఏ అప్పీల్ డైరెక్టర్ గాను ఆయనకు అదనపు బాధ్యతలు అప్ప‌గించారు.

గంధం చంద్రుడును మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. సుమిత్ కుమార్‌ను తిరిగి మళ్ళీ శ్రీకాకుళం జెసి గానే ప్ర‌భుత్వం నియమించింది. ఇక అంబెడ్కర్‌ను పశ్చిమగోదావరి జిల్లా జేసిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీసీఎల్ఏ అప్పీల్ డైరెక్టర్ గా  ఇంతియాజ్‌ను అదనపు బాధ్యతలు నుంచి రిలీవ్ చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments