Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుదేశంలో చేరిన రఘురామకృష్ణంరాజు

సెల్వి
శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (16:17 IST)
మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. పాలకొల్లులో చంద్రబాబు నాయుడుని కలిసిన ఆయన అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. రఘు రామకృష్ణంరాజును చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలోకి సాదరంగా స్వాగతించారు. 
 
గతంలో, ఆర్ఆర్ఆర్ 2018లో తిరిగి తెలుగుదేశంతో కొంతకాలం ఉన్నారు. అయితే 2019లో నరసాపురం లోక్‌సభ టిక్కెట్‌ను దక్కించుకుని వైసీపీలో చేరారు. ప్రస్తుతం తిరిగి తెలుగుదేశంలోకి చేరారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments