Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించలేదని క్లాస్‌మెట్‌కు నగ్న ఫోటోలు పంపించిన బీటెక్ విద్యార్థి

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (13:29 IST)
బీటెక్‌లో ఫెయిల్ అయిన యువకుడు ఒకడు తాను మనసుపడిన యువతి ప్రేమించలేదని ఇంటర్నెట్‌లో డౌన్‌లోడ్ చేసిన చేసిన కొన్ని నగ్నఫోటోలు, అసభ్య పదజాలంతో కూడిన ఎస్ఎంఎస్‌లు పంపుతూ వేధిస్తూ కటకటాలపాలయ్యాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన రాజ్‌కుమార్ హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో బీటెక్ కోర్సులో చేరాడు. ఇదే కళాశాలలో బీటెక్ చదువుతున్న యువతితో స్నేహంగా మెలుగుతూ వచ్చాడు. ఈ క్రమంలో వారి బీటెక్ కోర్సు పూర్తయింది. ఆ చివరి నిమిషంలో ప్రేమిస్తున్నట్టు చెప్పగా, ఆ యువతి సున్నితంగా తిరస్కరించి, స్నేహితులుగానే ఉండిపోదామని సలహా ఇచ్చింది. 
 
బీటెక్ పరీక్షా ఫలితాల్లో రాజ్‌కుమార్ ఫెయిల్ అయ్యాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోనే ఉంటూ ప్రిపేర్ అవుతూవచ్చాడు. ఇదేసమయంలో తన స్నేహితుల సహకారంతో ఆ యువతి సెల్‌ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ తెలుసుకున్న రాజ్‌కుమార్ ఆమెను వేధించసాగాడు. నకిలీ మెయిల్ ఐడీలు క్రియేట్ చేసి అసభ్యకర పదజాలంతో పాటు ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన నగ్నచిత్రాలు పంపించి వేధించాడు. దీంతో బాధితురాలు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం