Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించిన ఎస్తేర్ డుఫ్లో

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (11:35 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నోబెల్ బహుమతి గ్రహీత్ ఎస్తేర్ డుఫ్లో ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాలు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, మహిళా సాధికారత తదితర రంగాల్లో చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలు, పథకాలు అమలు తీరును ఎస్తేర్ బృందానికి వివరించారు.
 
కాగా, పేదల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలు సుత్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాలు, ముఖ్యంగా, పేదరిక నిర్మూలన కోసం తీసుకుంటున్న చర్యలను నోబెల్ బహుమతి విజేత కొనియాడారు. 
 
ఎస్తేర్ డుఫ్లో సారథ్యంలోని (ఫ్రెంచ్ అమెరికన్ ఆర్థివేత్త) బృందం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఎస్తేర్ ప్రశంసల వర్షం కురిపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments