Webdunia - Bharat's app for daily news and videos

Install App

నర్సీపట్నం హాస్పిటల్ లో డాక్టర్లు లేక ఆగిన సర్జరీలు

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (08:15 IST)
నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ లో డాక్టర్లు అందుబాటులో లేపోవటంతో సీరియస్ అయ్యారు ఎమ్మెల్యే గణేష్. డాక్టర్లు లేక కొన్నిరోజులుగా గర్భిణులకు ఆపరేషన్లు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో..వెంటనే హాస్పిటల్ కి వచ్చారు.

డాక్టర్ అందుబాటులో లేపోవటంతో హస్పిటల్ అధికారులపై సీరియస్ అయిన ఎమ్మెల్యే గణేష్.. గర్భిణీలకు ఆపరేషన్ కు ఆటంకం లేకుండా ఎనస్తిసియన్ ను రప్పించాలని చెప్పారు. అనకాపల్లి నుంచి డాక్టర్ ను రప్పిస్తున్నట్టు అధికారులు చెప్పినా.. ఎమ్మెల్యే హాస్పిటల్ నుంచి వెళ్లలేదు. డాక్టర్ వచ్చే వరకు ఉంటానని హాస్పిటల్ దగ్గరే ఉన్నాడు.

అత్యవసర స్థితిలో ఆరుగులు గర్భిణీలు ఉన్నారని..వెంటనే డాక్టర్ ను పిలిపించి వారికి సర్జరీ చేయించాలని అధికారులను ఆదేశించారు. అయితే సర్జరీ చేసే డాక్టర్ సుధాకర్..అప్పుడప్పులు విధులకు వచ్చి నిర్లక్ష్యంగా వెళ్లిపోతారని హస్పిటల్ వర్గాలు ఎమ్మెల్యేకు చెప్పారు.

ఇలాంటి పరిస్థితులు రిపీట్ కావద్దని..సర్కార్ హాస్పిటల్ ఉన్నదే పేద రోగులక కోసం అని హస్పిటల్ సిబ్బంధిని హెచ్చరించారు ఎమ్మెల్యే గణేష్.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments