Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారుకు పాస్ అక్కర్లేదు... ముగ్గురికి మించరాదు : డీజీపీ సవాంగ్

Webdunia
ఆదివారం, 24 మే 2020 (08:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్ జిల్లాల ప్రయాణానికి అనుమతినిచ్చారు. ఇందుకోసం కారు కోసం ఎలాంటి పాస్‌లు అక్కర్లేదని, అయితే, కారులో ముగ్గురుకు మించి ప్రయాణించడానికి వీల్లేదని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. 
 
జిల్లాల సరిహద్దుల్లో వాహనాలు ఆపే విషయమై ఎస్పీలు, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులతో డీజీపీ గౌతం సవాంగ్ మంగళగిరి పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో సమీక్షించారు. మూడు రోజులుగా ఆర్టీసీ బస్సులు జిల్లాల సరిహద్దు దాటి ప్రయాణికులను తరలిస్తున్నందున వ్యక్తిగత వాహనాలకు అనుమతులు ఎందుకనే ప్రశ్నలు వస్తున్న విషయాన్ని ఉటంకించారు. 
 
జిల్లాల మధ్య ప్రయాణించే వారికి ప్రత్యేక పాస్‌లు తీసేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర సరిహద్దులు మినహా ఎక్కడా వాహనాలకు పాస్‌లు అడగవద్దని ఆదేశించారు. కారులో ముగ్గురికి మించి ప్రయాణించకూడదని, పోలీసులు ఎక్కడ వాహనాన్ని అపినా అందులో ప్రయాణికులందరికీ మాస్క్‌లు ఉండి తీరాల్సిందేనని డీజీపీ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments