Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌ కళ్యాణ్ పేరును పచ్చబొట్టుగా పొడిపించుకున్న నీహారిక!!

తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ముఖ్యంగా ఆయన అభిమాన సైన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Webdunia
సోమవారం, 27 జూన్ 2016 (12:20 IST)
తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ముఖ్యంగా ఆయన అభిమాన సైన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం టాలీవుడ్‌లో అగ్రశ్రేణి నటుడిగానే కాకుండా, మంచి మానవత్వం ఉన్న మనిషిగా కూడా పవన్‌కు మంచి పేరుంది. 
 
పవన్‌కు ఉన్న పిచ్చి అభిమానుల్లో నీహారిక ఒకరు. ఆమెకు తన పవన్ కళ్యాణ్ పేరుని తన చేతిపై పచ్చబొట్టులా పొడిపించుకుని పవన్‌పై తనకున్న అభిమానం ఏ పాటిదో నిరూపించుకుంది. మరి నీహారిక, పవన్ పై అంతటి అభిమానం చూపించడం వెనుక ఉన్న కారణం లేకపోలేదు.
 
నీహారిక 20 ఏళ్ళ ప్రాయంలో ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు ఆమెకు బలవంతపు పెళ్ళి చేశారు. కొన్నాళ్ళ తర్వాత భర్త పెట్టే హింసలు భరించలేక తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. అయితే సగం కాలిన గాయాలతో బయటపడిన ఆ అభిమాని ప్రస్తుతం తనలాంటి వారికి అండగా నిలుస్తూ అందరిచే శభాష్ అనిపించుకుంటుంది. దీనికంతటికీ కారణం పవన్ కళ్యాణే స్ఫూర్తి అని చెపుతోంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments