Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌కి కొత్త నయీం వచ్చేసాడు... పేరు ఫయీం

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (16:31 IST)
పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం స్థానంలోకి ఫయీం అనే కొత్త వ్యక్తి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నయీం పోలికలతో ఉన్న ఫయీం ఫొటోలు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కలకలం రేపుతున్నాయి. నయీం నేర సామ్రాజ్యానికి బాస్‌గా వ్యవహరించేందుకుగానూ ఫయీం తన గెటప్‌‌ని మార్చినట్లు తెలుస్తోంది. 
 
పూర్తిగా నయీంలాగే టైట్ టీషర్ట్, మెడలో గొలుసులు, కుడి చేతికి వాచ్, ఎడమ చేతికి బంగారు బ్రాస్‌లెట్, చేతికి ఉంగరాలతో కూడిన ఫొటోలు ఇప్పుడు పలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా... నయీం బతికే ఉన్నాడంటూ గెటప్ మార్చిన ఫయీం అనే వ్యక్తి ద్వారా దందాలు చేయించేందుకు నయీం భార్య హసీనాబేగం ఈ ఎత్తుగడ వేసినట్లు పోలీసులు గుర్తించారు.
 
మరి ఈ ఫయీం ఏమవుతాడో చూద్దాం...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments