Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఈగల్" బృందం ఏర్పాటు.. గంజాయి విక్రయిస్తే అంతే సంగతులు

సెల్వి
బుధవారం, 27 నవంబరు 2024 (21:13 IST)
రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతిని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చురుగ్గా చర్యలు తీసుకుంటోంది. ఎన్డీయే అధికారంలోకి వచ్చినప్పటి నుండి, డ్రగ్స్ సంబంధిత కార్యకలాపాలను నియంత్రించడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలను అమలు చేస్తోంది. 
 
బుధవారం మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై డ్రగ్స్, నార్కోటిక్స్ నియంత్రణపై చర్చించారు. ఈ సమావేశంలో ఐటీ, విద్య, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌ మాదక ద్రవ్యాలు, డ్రగ్స్‌ సంబంధిత కార్యకలాపాలపై యుద్ధం ప్రకటించారు.
 
AP యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ పేరును "ఈగిల్"గా మారుస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్‌ అక్రమ రవాణాపై ఈగిల్‌ చురుగ్గా పర్యవేక్షణ కొనసాగిస్తుంది. 
 
పాఠశాలలు, కళాశాలలు, సెక్రటేరియట్‌లలో మహిళా సంఘాలు, ఆశా వర్కర్లతో సహా 10 మంది సభ్యులతో కూడిన "ఈగల్" కమిటీలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.
 
గంజాయి విక్రయించే కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందవని మంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments