Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేనుకు చేపల చెరువుకి తేడా తెలీని లోకేష్: హహ్హహ్హ్హ అంటూ కొడాలి నాని

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (19:42 IST)
నారా లోకేశ్ పైన కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్‌కు వరి చేనుకు, చేపల చెరువుకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. సీఎంపై ఇష్టం వచ్చినట్లు వాగితే తగిన బుద్ధి చెప్తామని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కరెంటు చార్జీలు తగ్గించమంటే రైతులపై పోలీసులతో కాల్పులు జరిపించారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
 
ఇప్పుడు సంకెళ్లు వేశారని దేవినేని ఉమ నాటకం ఆడుతున్నారని తెలిపారు. గుంటూరులో జరిగిన ఘటనలో రైతులు పోలీసు సిబ్బంది మీద తిరగబడితే సంకెళ్లు వేశామని తెలిపారు. వారిపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది.
 
అమరావతిలో మాత్రమే రైతులున్నట్లు బాబు వ్యవహరిస్తున్నారు. అమరావతిలో కొన్ని భూముల ధరలు పడిపోయాయని రైతులను అడ్డం పెట్టుకొని చంద్రబాబు బృందం నాటకమాడుతుందని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments