Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేష్

Webdunia
శనివారం, 21 డిశెంబరు 2019 (13:49 IST)
ఎప్పుడూ ట్విట్టర్ వేదికగా నువ్వా నేనా అంటూ విమర్శలు గుప్పించే టీడీపీ నేత నారా లోకేష్.. వైసీపీ చీఫ్, సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ జగన్‌కు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
అయితే ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి పుట్టిన రోజు జరుపుకుంటున్న జగన్‌కు టీడీపీ నేత నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలుపుతూ ట్వీట్ చేశారు. 
 
''ఏపీ సీఎం జగన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను'' అని నారా లోకేశ్ పేర్కొన్నారు. కాగా, ఇప్ప‌టికే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు ఏపీ సీఎం జగన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments