Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు పాలనలో అవినీతా? పవన్ వ్యాఖ్యలను పాజిటివ్‌గానే!: లోకేష్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్నట్టు జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2016 (08:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్నట్టు జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ యువనేత నారా లోకేష్ స్పందించారు. పవన్ వ్యాఖ్యాలను తాము నెగెటివ్‌గా తీసుకోవడం లేదనీ, సానుకూలంగా తీసుకుని లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుందామన్నారు.
 
ప్రత్యకేహోదా కోసం గురువారం అనంతపురంలో జరిగిన భారీ బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ టీడీపీ పాలనలోని అవినీతిని ప్రస్తావించారు. దీనిపై గురువారం రాత్రి విజయవాడలో జరిగిన కృష్ణా జిల్లా పార్టీ సమన్వయ సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్ మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌ ఒక పౌరుడిలాగా సలహా ఇచ్చారని... లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుందామన్నారు. ప్రత్యేక హోదాకు అవకాశం లేదని స్పష్టమైన తర్వాతే అందుకు సమానమైన ప్యాకేజీకి ఆమోదం తెలిపామన్నారు. ప్యాకేజీకి చట్టబద్దత కల్పించాలని చంద్రబాబు కూడా గట్టిగా కోరుతున్నారనీ లోకేష్ గుర్తు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments