Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లడబ్బు చెత్తను ఊడ్చేస్తా.. దేశాన్ని అవినీతి రహిత భారత్ చేస్తా : నరేంద్ర మోడీ

నల్లడబ్బు రూపంలో మూలుగుతున్న చెత్తను పూర్తిగా ఊడ్చేసి.. దేశాన్ని అవినీతి రహిత భారత్ చేస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. దేశంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ తాను చేసిన సంచలన ప్రకటన

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2016 (07:51 IST)
నల్లడబ్బు రూపంలో మూలుగుతున్న చెత్తను పూర్తిగా ఊడ్చేసి.. దేశాన్ని అవినీతి రహిత భారత్ చేస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. దేశంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ తాను చేసిన సంచలన ప్రకటనపై ఆయన తొలిసారి పెదవి విప్పారు. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్ చేశారు. 
 
అవినీతి భారతాన్ని ఆవిష్కరించేందుకు తమ ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తుందని పునరుద్ఘాటించారు. ఈ అంశంలో ఎటువంటి ఊగిసలాట నిర్ణయాలూ ఉండవని తేల్చి చెప్పారు. ‘‘దేశంలో అవినీతిని రూపుమాపేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటాం’’ అని భరోసా ఇచ్చారు. 
 
అయితే, ఆరంభంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు సహకరించారని హర్షం వ్యక్తం చేశారు. ‘‘ప్రజలు చాలా ఓపికతో సహనంతో పాత నోట్లను బ్యాంకులకు తీసుకెళ్లి మార్చుకుంటున్నారు. వారి స్పందన చూస్తుంటే సంతోషంగా ఉంది’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

ముత్తయ్య ట్రైలర్ మనసును కదిలించిందంటున్న రాజమౌళి

ప్రాజెక్టుపై చర్చల కోసం పిలిచి దుస్తులు విప్పేయమన్నారు : హీరోయిన్ ఆరోపణలు

సినిమాలో సిగరెట్లు కాల్చాను.. నిజ జీవితంలో ఎవరూ పొగతాగకండి : హీరో సూర్య వినతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments