రిటర్న్ గిఫ్ట్ అంటే దొంగబ్బాయికి ప్రచారం చేస్తారనుకున్నా.. కానీ కేసీఆర్..?

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (11:32 IST)
తెలంగాణ సర్కారుతో పాటు ఏపీ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమకు సంబంధించిన డేటాను దొంగలించడం ద్వారా ఐటీ ప్రపంచంలో హైదరాబాదుకు వున్న బ్రాండ్ పరువును తీశారని నారా లోకేష్ ఫైర్ అయ్యారు. 
 
ట్విట్టర్ వేదికగా వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హైకోర్టు సాక్షిగా దొరగారి దొంగతనం బయటపడిందని.. తెల్లకాగితాలపై వీఆర్వో సంతకాలతో అడ్డంగా దొరికిపోయారని ధ్వజమెత్తారు.
 
అలాగే ప్రజాక్షేత్రంలో చంద్రబాబు గారిని ఎదుర్కొనే దమ్ములేక ఐటీ కంపెనీలపై దాడి చేసి.. ఉద్యోగస్తులను అక్రమంగా అరెస్ట్ చేశారని తేలిపోయిందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటే ధైర్యంగా వచ్చి దొంగ అబ్బాయి తరపున ప్రచారం చేస్తారు అనుకున్నా, కానీ మీరు డేటా దొంగలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్‌ని దెబ్బతీసారంటూ #TSGovtStealsData హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్

ఆహ్వానించేందుకు వచ్చినపుడు షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నా : చిరంజీవి

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments