Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనకు చక్రం తిప్పడం కొత్తేం కాదు : నారా లోకేష్

విభజన జరిగాక విజయవాడలో తొలిసారిగా జరుగుతున్న మహానాడు విజయవంతం చేయాలని లోకేష్ కార్యకర్తలకు పిలుపు యిచ్చారు. తను ఆరు మహానాడులు చూశాను.. ప్రతి మహానాడులోనూ వర్షం కురుస్తుంది. అది శుభసూచకమని తెలిపారు. చంద్రబాబు గర్వపడే విధంగా ఈ మహానాడు నిర్వహించుకుందాం అన

Webdunia
బుధవారం, 23 మే 2018 (21:27 IST)
విభజన జరిగాక విజయవాడలో తొలిసారిగా జరుగుతున్న మహానాడు విజయవంతం చేయాలని లోకేష్ కార్యకర్తలకు పిలుపు యిచ్చారు. తను ఆరు మహానాడులు చూశాను.. ప్రతి మహానాడులోనూ వర్షం కురుస్తుంది. అది శుభసూచకమని తెలిపారు. చంద్రబాబు గర్వపడే విధంగా ఈ మహానాడు నిర్వహించుకుందాం అన్నారు.
 
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పడం కొత్తేంకాదు అని గతంలో వివిధ సందర్భాల్లో జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. భవిష్యత్తులోనూ చక్రం తిప్పి కీలకపాత్ర పోషిస్తాం అని తెలియజేశారు. బీజేపీని ఓడించాలని కర్ణాటక ఎన్నికల్లో పిలుపిచ్చాం.. అందుకు బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుందామని అన్నారు లోకేష్.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments