#CBNLifeAtRisk: ఐదు కేజీలు తగ్గిపోయారు.. నారా బ్రాహ్మణి

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2023 (22:05 IST)
Nara Brahmani
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై ఆయన కోడలు నారా బ్రాహ్మణి ఆందోళన వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో డీహైడ్రేషన్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ నారా బ్రాహ్మణి ఈరోజు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
 
హృదయవిదారకంగా.. చంద్రబాబు గారు ప్రస్తుతం సరిపోని, అపరిశుభ్రమైన జైలు పరిస్థితులలో నిర్బంధించబడ్డారు. అది ఆయన ఆరోగ్యానికి ప్రమాదాన్ని కలిగిస్తుంది. బాబు గారి క్షేమం గురించి వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేసినందున తక్షణ వైద్య సహాయం అవసరం. సకాలంలో వైద్యం అందడం లేదు. ఆయన ఐదు కేజీల బరువు తగ్గారు. అదనపు బరువు తగ్గడం ఆయన మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మేము అతని గురించి తీవ్రంగా చింతిస్తున్నాము. #CBNLifeAtRisk,” అని బ్రాహ్మణి తన పోస్ట్‌లో పేర్కొన్నారు. 
 
మరోవైపు నారా భువనేశ్వరి తన భర్త చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. సకాలంలో వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments