Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ముగ్గురు ప్రాతినిధ్యం వహించిన హిందూపురం రావడం సంతోషంగా ఉంది: నారా బ్రాహ్మణి

హెరిటేజ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్, బాలయ్య కుమార్తె, ఏపీ సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి హిందూపురం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తన తాతయ్య, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, పెదనాన్న హరికృష్ణ,

Webdunia
సోమవారం, 15 మే 2017 (17:46 IST)
హెరిటేజ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్, బాలయ్య కుమార్తె, ఏపీ సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి హిందూపురం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తన తాతయ్య, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, పెదనాన్న హరికృష్ణ, తండ్రి బాలకృష్ణలు ప్రాతినిధ్యం వహించిన హిందూపురంలో అడుగుపెట్టడం ఎంతో సంతోషంగా ఉందని బ్రాహ్మణి వెల్లడించారు. 
 
అనంతపురం జిల్లా లేపాక్షిలోని హెరిటేజ్‌ సంస్థ రజతోత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ.. 2022 నాటికి రూ.6వేల కోట్ల టర్నోవరే తమ లక్ష్యమని చెప్పారు. ఎవరైనా రైతులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే సంక్షేమ నిధి నుంచి రూ.2లక్షలు అందిస్తామని.. హెరిటేజ్ సంస్థ రైతుల సంక్షేమం కోసం రైతు నిధి ఏర్పాటు చేసిందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి రైతులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments