Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెల్మెట్ ధరించి... నంద్యాల టు కర్ణాటక నాన్ స్టాప్ రైడ్

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (14:56 IST)
హెల్మెట్ ధ‌రించండి అంటూ ఓ యువ‌కుడు త‌న‌దైన శైలిలో వాహ‌నాదారుల్లో అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. ఇది ధ‌రించ‌క‌పోతే ప్రమాదాలు సంభ‌వించి, ప్రాణాలు కోల్పోతార‌ని అంద‌రికీ అవగాహన కల్పించడానికి ఓ సాహ‌సం చేస్తున్నాడు. అదే నంద్యాల టు కర్ణాటక నాన్ స్టాప్ రైడ్.
 
కర్నూల్ జిల్లా నంద్యాల పట్టణం ఒక‌టో వార్డ్ కు  చెందిన ఆర్జిత్ ఎజె అనే మోటో వ్లాగర్ ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పిస్తూ, నంద్యాల నుండి కర్ణాటక రాష్టంలోని మురుదేశ్వర్ పట్టణానికి దాదాపుగా 800 కిలోమీటర్ల ప్రయాణం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మేట్ తప్పని సరిగా ధరించాలని ఆర్జిత్ అంద‌రికీ ద‌గ్గ‌రుండి వివ‌రిస్తున్నాడు. తన ఈ రైడ్ ఇటీవలే నంద్యాల పరిసర ప్రాంతాల్లో జరిగిన రోడ్ ప్రమాదాల్లో మరణించిన వారికి అంకితం ఇస్తున్న‌ట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆర్జిత్ మిత్రులు ఒక స‌దాశ‌యంతో ఆర్జిత్ చేస్తున్న రైడ్ విజయవంతం కావాలని కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments