Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాల సైకిల్ కోసం రాని పవన్... ఇక బాలయ్య ఎక్కాల్సిందే...

నంద్యాల ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. భూమా నాగిరెడ్డి స్థానం అది... పైగా మంత్రి అఖిలప్రియకు పెద్ద సవాలుగా మారింది. తండ్రి స్థానాన్ని ఎలాగైనా తిరిగి దక్కించుకుని తీరాలన్న లక్ష్యంతో ఆమె ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఐతే వైసీపీ అధ్యక్షుడు

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2017 (17:06 IST)
నంద్యాల ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. భూమా నాగిరెడ్డి స్థానం అది... పైగా మంత్రి అఖిలప్రియకు పెద్ద సవాలుగా మారింది. తండ్రి స్థానాన్ని ఎలాగైనా తిరిగి దక్కించుకుని తీరాలన్న లక్ష్యంతో ఆమె ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఐతే వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దిగడంతో పరిస్థితి మారిపోయింది. 
 
పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకుని జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండటంతో వాటికి ధీటుగా సమాధానమిచ్చే నాయకుడు కనబడటంలేదు. జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ వస్తే బాగా హెల్ప్ అవుతుందని భావించారు. 
 
కానీ పవన్ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందన రాలేదు. దీనితో ఇక బాలయ్యతో ప్రచారం చేయించాలని కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరి బాలకృష్ణ ప్రచారం ఇక్కడ ఎంతమేరకు సాయపడుతుందో చూడాలి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments