ఉల్లిగడ్డని 'Potato' అంటారు కదా.. జగన్‌పై సెటైర్లు మొదలు..

Webdunia
శుక్రవారం, 8 డిశెంబరు 2023 (15:45 IST)
Jagan
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ట్రోల్స్ మొదలైయ్యాయి. ఉల్లిగడ్డను ఇంగ్లీషులో పొటాటా అంటారు కదా అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఉల్లిగడ్డ వ్యాఖ్యలపై సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. సీఎం జగన్‌కు వీటి మధ్య తేడా కూడా తెలియదా అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. 
 
పొటాటోను తెలుగులో ఏమంటారు అంటూ అధికారులను జగన్ అడగటంతో వారంతా ముక్కున వేలేసుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తుపాను సహయం కోసం తిరుపతి జిల్లా వాకాడు మండలంలో పర్యటించారు. 
 
ఈ సందర్భంగా సీఎం ఆలుగడ్డ, ఉల్లిగడ్డ కామెంట్స్ చర్చకు దారి తీశాయి. దీంతో ఆలుగడ్డకు, ఉల్లిగడ్డకు తేడా తెలియని సీఎం అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments