Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్యుల నిర్లక్ష్యం శిశువు తల తెగిపోయింది.. శరీరం మాత్రం గర్భంలోనే..?

Webdunia
శుక్రవారం, 20 డిశెంబరు 2019 (14:31 IST)
వైద్యులు నిర్లక్ష్యంతో శిశువు ప్రాణాలు కోల్పోయింది. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. డెలివరీ సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఏకంగా శిశువు తలను కోసేశారు. దీంతో శిశువు తల తెగిపోగా.. శరీరం మాత్రం గర్భంలోనే ఉండిపోయింది. వైద్యుల నిర్లక్ష్యంతో ప్రస్తుతం ఆ తల్లి పరిస్థితి కూడా విషమంగా ఉంది. 
 
మెరుగైన వైద్య చికిత్స కోసం ఆమెను హైదరాబాద్‌కి తరలించారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బాధితురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఆసుపత్రిలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments