Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యే రోజాపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు...

నిత్యం వివాదాల్లో ఉండే వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా చాలా రోజులకు ఓ మంచి పని చేశారు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వివరాలను పరిశీలిస్తే... వెళ్తే, సింధు (25) అనే అమ్మాయి నిన్న

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2016 (11:57 IST)
నిత్యం వివాదాల్లో ఉండే వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా చాలా రోజులకు ఓ మంచి పని చేశారు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వివరాలను పరిశీలిస్తే... వెళ్తే, సింధు (25) అనే అమ్మాయి నిన్న తన స్కూటీపై చిత్తూరు నుంచి తిరుపతిలోని వెంకటేశ్వర యూనివర్శిటీకి బయలుదేరింది. మార్గమధ్యంలో నేండ్రగుంట వద్ద గుర్తు తెలియని వాహనం ఆమె స్కూటీని ఢీకొని, ఆగకుండా వెళ్లిపోయింది. 
 
ఈ ఘటనలో తలకు బలమైన దెబ్బ తగలడంతో, రోడ్డు పక్కన స్పృహ తప్పి పడిపోయింది సింధు. అదే సమయంలో జిల్లా పరిషత్ సమావేశానికి హాజరుకావడానికి రోజా అదే మార్గంలో వెళుతున్నారు. ఈ సమయంలో సింధును గుర్తించిన ఆమె... తన వాహనంలో పూతలపట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సరైన సమయంలో తీసుకురావడంతో... సింధు ప్రాణాలతో బయటపడింది. 
 
ఈ నేపథ్యంలో, రోజా చేసిన ఈ మానవీయ సహాయం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అనేక మంది నెటిజన్లు రోజా చేసిన మంచి పనిని మెచ్చుకుంటూ, ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాము ఏ పార్టీకి చెందిన వారిమైనప్పటికీ... ఒక మంచి పని చేస్తే, పార్టీలకు అతీతంగా ప్రజలు వారిని అభినందిస్తారనే దానికి ఇదే నిదర్శనం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిర్మాతల కోరికలు తీరిస్తేనే సినిమా ఛాన్సులు వస్తాయా? : నిర్మాత రాందాస్ ఏమంటున్నారు?

గ్యాస్ సమస్య కారణంగానే బన్నీ హాజరుకాలేదు : అల్లు అరవింద్

Casting Couch: స్టార్ హీరో నుంచి ఆఫర్ వచ్చింది.. డ్రెస్సా-బికినీయా అనేది నా నిర్ణయం

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments