Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ దూసుకెళుతోంది.. మనమెందుకు సాధించడం లేదు?: డోనాల్డ్ ట్రంప్

భారత్ అన్ని రంగాల్లో దూసుకెళుతోందని కానీ, మనమెందుకు సాధిండం లేదనీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిగా బరిలో నిలిచిన డోనాల్డ్ ట్రంప్ ప్రశ్నించారు. ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడ

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2016 (11:34 IST)
భారత్ అన్ని రంగాల్లో దూసుకెళుతోందని కానీ, మనమెందుకు సాధిండం లేదనీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిగా బరిలో నిలిచిన డోనాల్డ్ ట్రంప్ ప్రశ్నించారు. ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై విమర్శల వర్షం కురిపించారు. 
 
భారత్ వంటి ఒక పెద్ద దేశమే 8 శాతం ఆర్థికాభివృద్ధిని సాధిస్తుంటే... అమెరికా ఎందుకు సాధించలేక పోతోందని ప్రశ్నించారు. తన పాలనలో ఒక్క ఏడాది కూడా 3 శాతం కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించలేకపోయిన అధ్యక్షుడు ఒబామానే అని విమర్శించారు. 
 
సాధారణంగా పెద్ద దేశాలకు వృద్ధిని నమోదు చేయడం చాలా కష్టమని... కానీ, భారత్ దాన్ని సాధిస్తోందని అన్నారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే... నాలుగు శాతం వృద్ధిని సాధిస్తానని తెలిపారు. 7 శాతం వృద్ధిని సాధించినా చైనా తృప్తిగా లేదని... అమెరికా మాత్రం మెక్సికో, ఇతర ప్రాంతాలకు ఉద్యోగాలను తరలిస్తూ అలాగే ఉండిపోయిందని మండిపడ్డారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments